Ảnh đại diện của tirumalatirupati

#tirumalatirupati

  • 9,114 bài viết
Bài viết hàng đầu
CFpug5NjDyK
CFphnCYDsd1
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు . తిరుమల శ్రీ వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. . రాత్రి 8.00 నుండి 9.00 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు. ఈ సందర్భంగా గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు. . . Tag us to feature your beautiful arts and captures Use hashtag #tirupati_warriors . . . Do follow - @tirupati_warriors . . . . #Tirupati #pictures #photography #memes #tirumalatirupati #tirumalahills #24updates #instagram #tirupati_warriors #followforfollowback #salakatla_bramhotsavalu🙏 #tpt_warriors #chittoordiaries #followtirupati_warriors #promotionservicesinthemaking #tirupati_smart_city #tirumalatirupatidevasthanam #travelrealindia #canon_photos #natgeoindia #hindugod #lordhanuman #tirumalatemple #tirumalahills #andhrapradesh
CFpTAhFDFG1
CFpRfrCjG_v
CFpQfoOpy8S
CFpF19kDi29
CFo30rFD4Tf
శ్రీ వారి మెట్టు రోడ్ 😍 💚💙🛣 (శ్రీనివాస మంగపురం) . . . . Credits :@thetravelpixels . . . . Follow us 👉:@smart_tirupati . . . . . 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ #smarttirupathi#tirupati #tirumala #india #hyderabad #tirupatibalaji #tirumalahills #tirupathi #andhrapradesh #photography #tirumalatirupati #govinda #tirupatidiaries #nellore #bangalore #krishna #travel #chittoor #vijayawada #guntur #god #smart #tpttsc #city #kurnool #vizag #visakhapatnam #harekrishna #balaji #bhfyp 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
CFo1q2Djeii
CFowKiTjjUZ
CFov5cxh4Tq